Saturday 7 September 2019

దుప్పి కష్టాలు || Single Eye Deer Telugu Moral Story for kids | Panchtantra Moral Stories for Kids





దుప్పి కష్టాలు || Single Eye Deer Telugu Moral Story for kids | Panchtantra Moral Stories for Kids



దుప్పి కష్టాలు || Single Eye Deer Telugu Moral Story for kids | Panchtantra Moral Stories for Kids

#దుప్పికష్టాలు #telugustoriesforkids #moralstories

5) ************* " దుప్పి కష్టాలు " *************
సోనీ వాయిస్: ఇవాళ మాకు కూడా స్కూల్‌లో ఓ మంచి క థ చెప్పారు.. !
జాన్ వాయిస్: ఏంటా క థా.. ?
సోనీ వాయిస్: మీ క థ లో కాకి నీళ్ళు దొర క్క కష్టాలు ప డితే... మా క థ లో దుప్పి ..పాపం! బాణం గుచ్చుకుని చాలా క ష్టాలు ప డింది..
జాన్ వాయిస్: ఆ క థేంటో చెప్ప వా.. ?
సోనీ వాయిస్: స రే విను... !
---------------------------
సోనీ వాయిస్ (లేదా) టీచ ర్ వాయిస్: అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. అయితే దానికి ఒక కన్ను లేకపోవడం తో అది తరచూ అవస్థలు పడుతూ వుండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా
చూడలేకపోయేది. పైగా తన మిత్రులంతా "ఒం టిక న్నుదీ..ఒం టిక న్నుదీ.. "అం టూ ఆట ప ట్టిస్తూ వుండేవారు. దాంతో అది చాలా
బాధ ప డేది.
" నా మిత్రులంతా హాయిగా, సం తోషంగా వున్నారు... నేనే, ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను. ఎటునుండి ఎలాంటి ఇబ్బం ది వస్తుందో తెలియడం లేదు.. ఈ గండం నుండి గట్టెక్కేదెలా.."
దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృ గాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం
తట్టింది.
" నాకు కన్నువున్న వైపు మాత్రమే కనిపిస్తుంది.. అం దుకే ఆ భాగాన్ని భూమి వైపు వుంచి మేతమేస్తాను...కన్ను లేని మరో భాగాన్ని నది వైపు వుంచుతాను..ఎందుకం టే సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు..సురక్షితం గా వుండొచ్చు" అని
అనుకుంది ఆ దుప్పి.
ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు.
కాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. అతడికి దూరం గా గట్టుమీద గడ్డిమేస్తూ దుప్పి కనిపించింది.. "
ఇవాళ ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది." అని సం బర పడ్డాడు.
వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డిమేస్తూ వుంది.
" నేను ఒక వేటగాడిని.. నా చేతిలో బాణం వుందీ...అయినా కూడా ఆ దుప్పి చలించక నన్నే చూస్తూ ఎదురునిలబడిందం టే ..దానికి సమయం దగ్గర పడినట్టుంది.. " వెంటనే ఆ వేటగాడు తన బాణం సం ధించాడు.
బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ..వేటగాడు వెంబడిస్తున్నా.. దుప్పి అక్క డి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది.
'నేను భూమి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం
వచ్చింది. అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండి అయినా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తం గా ఉండాలి' అని అనుకుంది బాధపడుతూ...
ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సం చరించడం మొదలు పెట్టింది.
ఈ క థ లో నీతి ఏంటం టే.. " అపాయం ఎటునుంచైనా రావచ్చు.. ఎల్లప్పుడూ జాగ్ర త్త గా వుండాలి.."




  • RSK telugu stories
  • దుప్పి కష్టాలు
  • deet
  • moral stories in telugu
  • kids stories
  • stories for kids
  • kids
  • bed time stories
  • telugu bed time stories
  • story time for kids
  • story for kids
  • animated videos
  • a deer with one eye
  • story
  • fairy tales
  • stories for all family
  • single eye deer
  • moral
  • తెలుగు కథలు
  • కథ
  • animals stories

No comments:

Post a Comment