Wednesday, 18 September 2019

పరుగు పందెంలో గెలుపెవరిది || Rabbit and Tortoise Story - 3D Animation Telugu Panchatantra Stories

పరుగు పందెంలో గెలుపెవరిది || Rabbit and Tortoise Story - 3D Animation Telugu Panchatantra Storiesపరుగు పందెంలో గెలుపెవరిది || Rabbit and Tortoise Story - 3D Animation Telugu Panchatantra Stories
#పరుగుపందెంలోగెలుపెవరిది #RabbitandTortoiseStory #telugustories

************ " పరుగు పందెంలో గెలుపెవరిది..!? " ************
(( జాన్, సోనీ home works చేస్తుంటారు.. జాన్ నెమ్మ దిగా చేస్తుంటే, సోనీ వేగంగా చేస్తుంటుంది. ))
సోనీ వాయిస్: నీకు ఫాస్ట్‌గా రాయ డం రాదు.. నేను చూడు హోమ్ వ ర్క్ ఎంత వేగంగా చేస్తున్నానో..
నాతో పోటీ పెట్టుకుంటే నీవు ఓడిపోతావు.. షేమ్..షేమ్..షేమ్..!
(( అం టూ వెక్కిరిస్తుంటుంది..జాన్ worry.. అది చూసి grand father అక్క డికి వ స్తాడు.. ))
grand father వాయిస్: ఆ..ఆ..తప్ప మ్మా.. ! అలా అన కూడ దు.. ఒకసారి గ ర్వం తో కుందేలు కూడా ఇలా మాట్లాడే ..ఆఖరి కి తాబేలు చేతిలో ఓడిపోయింది.. ఆ క థ నీవు
తెలుసుకోవాల్సిం దే...!
--------------------------
grand father వాయిస్: అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి వేగంగా ప రిగెట్టగలనన్న గర్వం బాగా
ఎక్కువ.. తాబేలు చాలా నెమ్మ దిగా,నిదానం గా నడుస్తుండటం తో ఆ కుందేలు తరచూ వెక్కిరించేది.
“ ఇం త నిదానం గా నడుస్తున్నావు.. ఈ చోటుదాటి ఎక్క డికైనా వెళ్ళగలవా?” అని ఓ సారి వెటకారం చేసింది.
" వెనుకటికి నీలాంటిదే, నారు వేయడానిక ని బయలు దేరితే ...కోతలు అయిపోయాకా చేరుకుందట.." అం టూ నవ్విం ది.
“ నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది కుందేలు.
" సరే మిత్రమా..! నీ ఆనం దాన్ని నేనెందుకు కాదనాలి.. పరుగు పందానికి నేను సిద్దమే.." వస్తే కొండ-పోతే వెంట్రుక..అనుకుని పందానికి సిద్ద ప డింది తాబేలు.
" ఆలోచించుకో... తర్వాత ఇలా నడవడానికి కూడా పనికి రాకుండాపోతావేమో.." అం టూ వెక్కిరించింది కుందేలు.
తాను గెల వ డం అసాధ్యం అని తెలిసి కూడా ప్ర య త్నిం చ డం స హ జ ల క్ష ణం క నుక ముంద డుగు వేసింది తాబేలు..
ఆ అడవంతా కుందేలు, తాబేలు పరుగుపందెం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడం పై కొన్ని హేళన చేస్తే,
మరికొన్ని ఉత్సాహ ప రిచాయి .
పందెం రోజు కుందేలు, తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్ర దేశానికి చేరాయి. కుందేలు మహా ధైర్యం గా,
గర్వం గా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు అణుకువగా, వినయంతో పందెం గీతమీద నిలబడింది.. కోతిని న్యాయనిర్ణేతగా ఎంచుకున్నారు.
పందెం మొదలవగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది. తాబేలు నిదానం గా సాగింది.
కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్క డా కనిపించ లేదు.
" ఆ..దాని మొహం..! అది ఎలాగూ నెగ్గే ప్రశక్తే లేదు..నేనేందుకు అన వస రం గా కష్ట పడడం ?
కొంచెం సేపు హాయిగా నిద్రపోయి, నెమ్మ దిగా లేచి, సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు," అనుకుంది. ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కుందేలు.
కొంత సేపటికి తాబేలు తన పద్ధతిలో న డుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ, నిదానం గా, చిన్న గా నడుచుకుంటూనే ముగింపు గీత దగ్గిరకి చేరుకుంది.
తాబేలు ముగింపు గీత దగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది.
" అమ్మో! ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. నాకెందుకు అం త మత్తు ఆవహించింది..నా గర్వ మే నా కొంప
ముంచినట్లుంది. " అనుకుని వేగంగా పరిగెత్తింది.
కాని, కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి, పోటి నేగ్గేసింది.
చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగడ్తలతో అభినం దించారు. కుందేలు చేసేదిలేక గ ర్వాన్ని వీడి
త ల దించుకుంది.
ఈ క థ ద్వారా మ నం తెలుసుకోద గిన నీతి ఏమిటం టే... " ప్రగల్భాలు పలికే వారు ఎప్పుడూ కార్యాన్ని సాదించలేరు. కాబట్టి ఎప్పుడూ గర్వాన్ని పెంచుకోకూడదు.."
------------------------------
సోనీ వాయిస్: అమ్మో ..! అయితే నేన స్స లు గ ర్వాన్ని పెంచుకోను.. works లో brother కి నేను హెల్ప్ చేస్తాను..!


 • RSK Telugu stories
 • పరుగు పందెంలో గెలుపెవరిది
 • Rabbit and Tortoise Story
 • panchatantra tales
 • moral stories for kids
 • short stories
 • rabbit and tortoise
 • stories for kids
 • tortoise
 • stories
 • hear and tortoise
 • moral stories
 • bedtime stories
 • childrens stories
 • kids stories
 • telugu stories for kids
 • bedtime stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • 2019
 • fairy tales

No comments:

Post a comment